Yadadri Temple Renovation Works : We Will See Relaunched Temple Soon | Oneindia Telugu

2018-12-19 455

The renovation of Yadadri Lakshmi Narasimha Swamy Temple has been in process for a long time now and the ambitious Rs 1,800 crore project, taken up by the state government is expected to be completed by the end of 2018, And may be relaunched in febraury
#Yadadri
#YadagiriGutta
#YadadriTemple
#trs
#tirupathi

నవ యాదాద్రి రూపుదాల్చుతోంది. కొత్త శోభ సంతరించుకుంటూ భక్తులకు కనువిందు చేయనుంది. రెండేళ్లుగా కొనసాగుతున్న విస్తరణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈక్రమంలో పునఃప్రతిష్ఠాపన మహోత్సవానికి ముహుర్తం ఖరారు కానుంది. అంతా అనుకున్నట్లు సవ్యంగా జరిగితే ఫిబ్రవరిలో నవ యాదాద్రి అందుబాటులోకి రానుంది.